Pranab Mukherjee Was Against Telangana Formation, Reveals Memoir | Oneindia Telugu

2021-01-08 47

Pranab Mukherjee, Congress were against statehood, says Telangana BJP
#PranabMukherjee
#Telangana
#Andhrapradesh
#SoniaGandhi
#PmModi

మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్' 2012-2017 పేరిట తాజాగా మార్కెట్ లో విడుదలైన ప్రణబ్ పుస్తకంలో తెలంగాణ ఏర్పాటు గురించి కీలక వ్యాఖ్యలున్నాయి. తన చేతుల మీదుగా రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందనే విషయాన్ని తాను ఏ మాత్రం ఊహించలేకపోయానని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు.